ICC T20 World Cup 2021: Aakash Chopra picks his four semifinalists.
#T20WorldCup2021
#IndiaT20WCSqad
#England
#WestIndies
#AakashChopra
#IPL2021
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ మెగా టోర్నీ మ్యాచులు జరగనున్నాయి. టోర్నీ విజేత గురించి అప్పుడే చర్చ మొదలైంది. తమ ఫేవరెట్ జట్ల బలాబలాలు, గెలిచేందుకు వారికి గల అర్హతల గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిబేట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన ఫేవరేట్ జట్లను ప్రకటించాడు.